Abn logo
Dec 1 2020 @ 15:38PM

నూజివీడులో వరుస దొంగతనాలు

కృష్ణా: నూజివీడులో వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఒకేరోజు వేర్వేరు వీధుల్లో ఇద్దరి మహిళల నుంచి తొమ్మిది కాసుల బంగారు గొలుసులను స్నాచర్లు, ఎత్తుకెళ్లారు. దీంతో  ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పోలీసులు స్నాచర్ల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


Advertisement
Advertisement
Advertisement