శతాధిక వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-05-08T06:32:33+05:30 IST

అప్పనపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు చొల్లంగి సూర్యారావు(103) శుక్రవారం మృతిచెందారు.

శతాధిక వృద్ధుడి మృతి

మామిడికుదురు, మే 7: అప్పనపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు చొల్లంగి సూర్యారావు(103) శుక్రవారం మృతిచెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, తొమ్మిది మంది మనుమలు, ఏడుగురు మనుమరాళ్లు, పదహారు మంది మునిమనుమలు, పది మంది మునిమనుమరాళ్లు, ఒక మునిమనుమరాలు కొడుకు ఉన్నారు. సూర్యారావు ఐదు తరాలను చూశారు. స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.  

Updated Date - 2021-05-08T06:32:33+05:30 IST