ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలి

ABN , First Publish Date - 2022-08-07T06:04:56+05:30 IST

స్వాతంత్య్రం కోసం ఎందరో త్యాగధనుల స్ఫూర్తిగా, వారి ఆశయ సాధనను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలి
జాతీయ జెండాను అందజేస్తున్న జీఎం నారాయణ

- ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ

గోదావరిఖని, ఆగస్టు 6: స్వాతంత్య్రం కోసం ఎందరో త్యాగధనుల స్ఫూర్తిగా, వారి ఆశయ సాధనను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేయాలని ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ పిలుపునిచ్చారు. శనివారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో ఉద్యోగులకు జాతీయ జెండాలను పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ నాయకులు ప్రవీణ్‌కుమార్‌, సీఎంఓఏఐ ప్ర తినిధి డేవిడ్‌, ఎస్‌ఓటూజీఎం రాంమోహన్‌, డీజీఎం(పర్సనల్‌) లక్ష్మీనారాయణ, ఏజీఎం(ఫైనాన్స్‌) రామకృష్ణ, సేఫ్టీ ఆఫీసర్‌ కేవీరావు, ఇంజనీర్‌ జగన్మోహన్‌రావు, ఐఈడీ ఆంజనేయులు, బాలసుబ్రహ్మణ్యం, ఆంజనేయప్రసాద్‌, బంగారు సారం గపాణి, శ్రీనివాస్‌, వీరారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-07T06:04:56+05:30 IST