కొండాపూర్ చెరువు కట్టపై కుప్పకూలిన చెట్టు
రేగోడు జూలైౖ 1: కొండాపూర్ గ్రామంలోని వందేళ్ల నాటి చింత చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో శుక్రవారం కుప్పకూలింది. మండలంలోని కొండాపూర్ చెరువు కట్టపై దాదాపు వందేళ్ల కిందటి చింత చెట్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాండం కాలపోయి, చెట్టు కుప్పకూలింది. భారీ వృక్షానిఇకి నిప్పు పెట్టడంపై గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తుంన్నారు.