జమ్మూకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ వాహనంపై గ్రెనేడ్ దాడి

ABN , First Publish Date - 2022-04-26T22:58:00+05:30 IST

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా బ్రజ్లూ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి జరిపారు.

జమ్మూకశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ వాహనంపై గ్రెనేడ్ దాడి

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా బ్రజ్లూ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి జరిపారు. తొలుత కాల్పులు జరిపి ఆ తర్వాత గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. దాడిలో జవాన్లు ఎవ్వరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని చుట్టిముట్టిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.     



Updated Date - 2022-04-26T22:58:00+05:30 IST