నంద్యాల: నంద్యాలలోని ప్రముఖ న్యాయవాది తులసిరెడ్డి (Tulasi Reddy) ఆఫీసులో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆఫీసులోని ఫైల్స్, కంప్యూటర్, ఫర్నీచర్ అగ్నికి ఆహుతయ్యాయి. షాక్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపుచేశారు. కాగా ఈ ఘటనలో రూ.5 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది.
ఇవి కూడా చదవండి