న్యూఢిల్లీ : పార్లమెంటు భవనంలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ఉదయం 8 గంటలకు పార్లమెంటులోని 59వ గదిలో అగ్ని ప్రమాదం జరిగింది. కొద్ది సేపటికే దీనిని అదుపు చేశారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.