Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 18 Aug 2022 07:14:48 IST

ప్రేక్షకులను అలరించే పండుగాడ్‌

twitter-iconwatsapp-iconfb-icon

సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, బ్రహ్మానందం సహా పలువురు హాస్య నటులు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘వాంటెడ్‌ పండుగాడ్‌’. ‘పట్టుకుంటే కోటి’ అనేది ట్యాగ్‌లైన్‌. సీనియర్‌ దర్శకుడు  కె. రాఘవేంద్రరావు సమర్పిస్తున్నారు. శ్రీధర్‌ సీపాన దర్శకుడు. సాయిబాబా కోవెలమూడి, వెంకట్‌ కోవెలమూడి నిర్మాతలు. ఆగస్ట్‌ 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఎంటర్టైనింగ్‌ మూవీ, ప్రేక్షకులను అలరిస్తుంది’ అన్నారు. కమెడియన్స్‌ అందరం కలసి నటి ంచిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సునీల్‌ అన్నారు. మేం షూటింగ్‌ను ఎంజాయ్‌ చేశాం, మీరు సినిమాను ఎంజాయ్‌ చేయండి అని అనసూయ ప్రేక్షకులను కోరారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement