సినీ నటుడు మోహన్‌బాబుపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-20T04:08:02+05:30 IST

కుల వృత్తిని అవమానపరుస్తూ మాట్లాడిన సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సినీ నటుడు మోహన్‌బాబుపై ఫిర్యాదు

బూర్గంపాడు, అక్టోబరు19: కుల వృత్తిని అవమానపరుస్తూ మాట్లాడిన సినీ నటుడు మోహన్‌బాబుపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఎన్నికల సందర్భంగా గొర్రెలకాపరుల పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యాలు చేశారని ఎసై జితేందర్‌కు వినతిపత్రం ఆందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరిష్‌, గంగరాజు, రాము, లాలయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T04:08:02+05:30 IST