రెబ్బెనలో ఘనంగా పెద్దసరిగెత్తు

ABN , First Publish Date - 2022-08-09T04:22:20+05:30 IST

మండలంలోని పుంజుమేర గూడలో నిర్వహిస్తున్న పీరీలపండుగలో భాగంగా సోమవారం పెద్దసరిగెత్తు వేడుకలు ఘనంగా జరి గాయి. భక్తులు పెద్దసంఖ్యలో మొక్కులు తీర్చుకున్నారు. కమిటీ సభ్యులు నికోడా శ్రీకర, వినోద్‌ జైశ్వాల్‌, అధ్య క్షుడు శ్రీకాంత్‌, నిర్మాజీ, పవన్‌, వెంకటేష్‌ పాల్గొ న్నారు.

రెబ్బెనలో ఘనంగా పెద్దసరిగెత్తు
పుంజుమేరగూడలో పెద్దసరిగెత్తులో పాల్గొన్న భక్తులు

రెబ్బెన, ఆగస్టు 8: మండలంలోని పుంజుమేర గూడలో నిర్వహిస్తున్న పీరీలపండుగలో భాగంగా సోమవారం పెద్దసరిగెత్తు వేడుకలు ఘనంగా జరి గాయి. భక్తులు పెద్దసంఖ్యలో మొక్కులు తీర్చుకున్నారు. కమిటీ సభ్యులు నికోడా శ్రీకర, వినోద్‌ జైశ్వాల్‌, అధ్య క్షుడు శ్రీకాంత్‌, నిర్మాజీ, పవన్‌, వెంకటేష్‌ పాల్గొ న్నారు.

 జైనూరు: మండలంలోని పవర్‌ గూడ, జైనూరు, ఉషే గాం, పొలాస, గౌరి గ్రామాల్లో మొహరం వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. పీరీలకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-08-09T04:22:20+05:30 IST