Abn logo
Sep 17 2020 @ 02:42AM

66 శాతం భారతీయుల మద్దతు జో బిడెన్‌కే

  • డొనాల్డ్‌ ట్రంప్‌ వైపు 28 శాతం మాత్రమే: ఏఏపీఐ సర్వే


వాషింగ్టన్‌, సెప్టెంబరు 16: నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 66 శాతం భారతీయ అమెరికన్లు డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌కు అనుకూలంగా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 28 శాతం ఓట్లతో వెనుకబడ్డారు. మరో ఆరు శాతం మంది ఎటూ చెప్పలేకపోయారు. ఈ మేరకు ఇండియాస్పోరా అండ్‌ ఏసియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌(ఏఏపీఐ) సర్వే నివేదిక విడుదల చేసింది. 

Advertisement
Advertisement
Advertisement