Abn logo
Oct 27 2020 @ 00:21AM

రుపే కార్డు కొనుగోళ్లపై 65 శాతం డిస్కౌంట్‌

న్యూఢిల్లీ: రుపే కార్డు ఉపయోగించి కొనుగోళ్లు చేసినట్టయితే 10-65 శాతం వరకు డిస్కౌంట్‌ లభించే ఆస్కారం ఉంది. ‘రుపే ఫెస్టివ్‌ కార్నివాల్‌’ను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) సోమవారం ఆవిష్కరించింది.

రుపే కస్టమర్లు ఈ కార్నివాల్‌లో తమ కార్డును ఉపయోగించి కాంటాక్ట్‌లెస్‌ విధానంలో సురక్షితంగా నగదు రహిత చెల్లింపులు చేయవచ్చునని ఎన్‌పీసీఐ తెలిపింది. 

Advertisement
Advertisement
Advertisement