మునిసిపల్‌ ఎన్నికల్లో 62 మంది పోటీ

ABN , First Publish Date - 2021-03-04T07:02:51+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా ఖరారైంది.

మునిసిపల్‌ ఎన్నికల్లో 62 మంది పోటీ
ఎలమంచిలి మునిసిపల్‌ కార్యాలయం

 మొత్తం 138 నామినేషన్లు దాఖలు

 అధికారుల పరిశీలనలో ఆరు తిరస్కరణ

  70 మంది ఉపసంహరణ 

ఎలమంచిలి, మార్చి 3: మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితా ఖరారైంది. మొత్తం 25 వార్డులు ఉండగా, 5, 15, 16 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.  మొత్తం 132 నామినేషన్లలో బుధవారం నాటికి 70 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 22 వార్డులకు గాను 62 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వార్డులో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి. 

1వ వార్డులో కర్రి లక్ష్మి (వైసీపీ), యల్లపు లత(టీడీపీ), 2వ వార్డులో పండూరి శ్రీనివాసరావు(టీడీపీ), పండూరి హరినాథ్‌ (వైసీపీ), శానాపతి లోవతాతారావు (జనసేన), 3వ వార్డులో తుమ్మపాల శ్రీనివాసరావు (వైసీపీ),  దాడిశెట్టి పైడియ్య (టీడీపీ), తుమ్మపాల కొండలరావు (జనసేన), బోజా నాగేశ్వరరావు(స్వతంత్ర), 4వ వార్డులో కోరిబిల్లి లక్ష్మి (వైసీపీ), దప్పట్ల ఆదిలక్ష్మి (టీడీపీ), 6వ వార్డులో ఆడారి పార్వతి (వైసీపీ), ఆడారి వరలక్ష్మి (టీడీపీ), 7వ వార్డులో సుజాత కట్టమూరు (వైసీపీ), ప్రగడ అన్నపూర్ణ (టీడీపీ), 8వ వార్డులో కోన వరలక్ష్మి (టీడీపీ), పక్కుర్తి దేవుడమ్మ (వైసీపీ)  అబ్దుల్‌ పర్వీన్‌ (జనసేన), లాలం రమణమ్మ(స్వతంత్ర), సీర సాయిప్రసన్న (స్వతంత్ర), 9వ వార్డులో కొఠారు నాగమణి (వైసీపీ), పెయ్యల పద్మ (టీడీపీ), 10వ వార్డులో  అప్పల కొండమ్మ ముంజేటి (వైసీపీ), దిగుమర్తి సత్యవతి  (స్వతంత్ర), 11వ వార్డులో కొఠారు సాంబశివరావు  (టీడీపీ), బెజవాడ వెంకట గోవిందరాజు నాగేశ్వరరావు  (వైసీపీ), అప్పికొండ ప్రదీప్‌కుమార్‌ (జనసేన), 12వ వార్డులో కూచి కాత్యాయిని (టీడీపీ), కనకమణి పిళ్లా (వైసీపీ), 13వ వార్డులో అర్రెపు నాగత్రినాథ ఈశ్వరగుప్తా (వైసీపీ), షేక్‌ సాగర్‌ హుస్సేన్‌(టీడీపీ), 14వ వార్డులో కూచి సూర్యదుర్గ దత్తాత్రేయ (టీడీపీ),  గుర్రాల సంజీవరావు (బీజెపీ), రాజు చాగంటి (వైసీపీ), 17వ వార్డు పడాల కావ్య (వైసీపీ), సుందరపు సత్యవతి (జనసేన), 18వ వార్డులో రాయి భార్గవి (వైసీపీ),  సురకాసుల సత్యవతి (టీడీపీ), 19వ వార్డు చంబకాయల లోవరాజు  (టీడీపీ), పిట్టా సత్తిబాబు (వైసీపీ), దేవరపు ప్రసాద్‌  (జనసేన), పిట్టా శ్రీనివాసు(స్వతంత్ర), 20వ వార్డు లో దాసరి చిన్నమ్మలు (వైసీపీ),  పప్పు లక్ష్మి రమణ  (టీడీపీ), పప్పు సత్యవతి(బీజేపీ), 21వ వార్డులో ఒమ్మి తాతబాబు (టీడీపీ), దుంగా అచ్యుతరావు (వైసీపీ), ఒమ్మి మాణిక్యం (జనసేన), 22వ వార్డులో గొర్లె రత్నాజీ (టీడీపీ), గొర్లె సంధ్య  (వైసీపీ), 23వ వార్డులో మణికంఠేశ్వరరావు (వైసీపీ), రామకృష్ణ మజ్జి (టీడీపీ), 24వ వార్డులో గొర్లె వీరభద్రరావు (టీడీపీ), మరిణేశ్వరరావు సుంకర (వైసీపీ), బీవీ నారసింహ మూర్తి (జన సేన),  బొట్టేటి సురేష్‌  (స్వతంత్ర), 25వ వార్డులో  కొండలరావు (వైసీపీ) బి.సంతోష్‌ నాయుడు (టీడీపీ), డి.సూర్యజగన్నాథరావు (స్వతంత్ర).

Updated Date - 2021-03-04T07:02:51+05:30 IST