‘60శాతం డీఎడ్‌ కాలేజీల మూసివేతకు సిఫారసు’

ABN , First Publish Date - 2021-02-28T08:56:20+05:30 IST

రాష్ట్రంలోని 784 ప్రైవేట్‌ డీఎడ్‌ కళాశాలల్లో నిబంధనలు పా టించని 60శాతం కాలేజీల మూసివేతకు సిఫారసు

‘60శాతం డీఎడ్‌ కాలేజీల మూసివేతకు సిఫారసు’

తిరుపతి(విద్య): రాష్ట్రంలోని 784 ప్రైవేట్‌ డీఎడ్‌ కళాశాలల్లో నిబంధనలు పా టించని 60శాతం కాలేజీల మూసివేతకు సిఫారసు చేస్తామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ విజయశారదారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-28T08:56:20+05:30 IST