ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

ABN , First Publish Date - 2020-03-12T15:46:14+05:30 IST

అనంతపురం: కదిరి పట్టణ శివారు ప్రాంతానికి చెందిన ఐదు సంవత్సరాల బాలికపై పక్క ఇంట్లో ఉండే యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

అనంతపురం: కదిరి పట్టణ శివారు ప్రాంతానికి చెందిన ఐదు సంవత్సరాల బాలికపై పక్క ఇంట్లో ఉండే యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలికకు తీవ్ర రక్త ప్రసారం కావడంతో గమనించిన బాలిక తల్లిదండ్రులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-03-12T15:46:14+05:30 IST