5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-03-03T04:38:52+05:30 IST

జిల్లాలో మంగళవారం 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

5 కరోనా పాజిటివ్‌  కేసులు నమోదు

కడప(కలెక్టరేట్‌), మార్చి 2: జిల్లాలో మంగళవారం 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం 2690 మందికి పరీక్షలు చేయగా 5 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఇప్పటివరకు 9,79,291 మందికి పరీక్షలు చేయగా 55,558 మందికి పాజిటివ్‌ కేసులు నమోదు కాగా చికిత్స పొందుతూ 54,897 మంది డిశ్చార్జ్‌ అయ్యారన్నారు.

Updated Date - 2021-03-03T04:38:52+05:30 IST