కరోనా రిపోర్ట్: అస్సాంలో 43 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-30T21:51:39+05:30 IST

అస్సాంలో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ...

కరోనా రిపోర్ట్: అస్సాంలో 43 కరోనా కేసులు

దిస్‌పుర్: అస్సాంలో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 43 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 1100కు చేరింది. ఇప్పటివరకు 125 కోలుకుని డిశ్చార్జ్ కాగా 968 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నార. నలుగురు మరణించారు. ముగ్గురిని వేరే ప్రాంతాలకు తరలించారు.

Updated Date - 2020-05-30T21:51:39+05:30 IST