ఎల్‌ఆర్‌ఎ్‌సకు 4,17,172 దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-09-25T09:23:18+05:30 IST

ఎల్‌ఆర్‌ ఎస్‌కు గురువారం 4,17,172 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కార్పొరేషన్‌ల పరిధిలో 91,996, మునిసిపాలిటీల పరిధిలో...

ఎల్‌ఆర్‌ఎ్‌సకు 4,17,172 దరఖాస్తులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ ఎస్‌కు గురువారం 4,17,172 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కార్పొరేషన్‌ల పరిధిలో 91,996, మునిసిపాలిటీల పరిధిలో 1,70,414, గ్రామ పంచాయతీల పరిధిలో 1,54,762 ఉన్నాయి. దరఖాస్తు రుసుము రూపంలో రూ.42.36 కోట్లు వ సూలయ్యాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-09-25T09:23:18+05:30 IST