సోంపేటలో 3కే రన్‌

ABN , First Publish Date - 2021-10-25T05:37:44+05:30 IST

రోటరీక్లబ్‌ న్యూజనరేషన్‌ మంత్‌ పురస్కరించుకొని సోం పేటలో ఆదివారం 3కే రన్‌ నిర్వహించారు.

సోంపేటలో 3కే రన్‌
బహుమతులు అందిస్తున్న సీఐ సతీష్‌కుమార్‌


సోంపేట: రోటరీక్లబ్‌ న్యూజనరేషన్‌ మంత్‌ పురస్కరించుకొని సోం పేటలో ఆదివారం 3కే రన్‌ నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ డీవీవీ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయని తెలిపా రు. కార్యక్రమంలో ఎస్‌ఐ జి.నారాయణస్వామి, రోటరీ ప్రతినిధులు పరిడాల గోవిందరావు, మల్లా నాగేంద్ర, నగిరి బెనర్జి, వి.శివశంకర్‌ పాల్గొన్నారు. 



 


Updated Date - 2021-10-25T05:37:44+05:30 IST