ఆయన డేట్ చేసిన ఆరుగురు ప్రియురాళ్లకు ఒకేసారి గర్భం

ABN , First Publish Date - 2020-12-02T08:53:27+05:30 IST

పెళ్లికి వచ్చిన ఆ వ్యక్తి వెంట ఆరుగురు ప్రియురాళ్లు ఉన్నారు. అందరూ సిల్వర్‌ డ్రెస్‌ ధరించారు. వారంతా గర్భవతులు. తాను డేట్‌ చేసిన

ఆయన డేట్ చేసిన ఆరుగురు ప్రియురాళ్లకు ఒకేసారి గర్భం

పెళ్లికి వచ్చిన ఆ వ్యక్తి వెంట ఆరుగురు ప్రియురాళ్లు ఉన్నారు. అందరూ సిల్వర్‌ డ్రెస్‌ ధరించారు. వారంతా గర్భవతులు. తాను డేట్‌ చేసిన ఆరుగురు ప్రియురాళ్లు ఒకేసారి గర్భం దాల్చారంటూ ఆ వేడుకలో సదరు వ్యక్తి ఘనంగా చెప్పుకొన్నాడు. నైజీరియాకు చెందిన విలాస పురుషుడు ప్రెట్టీ మైక్‌ కథ ఇది. మైక్‌ బాగా డబ్బున్న ఓ క్లబ్‌ ఓనర్‌. స్నేహితుడి పెళ్లికి ప్రియురాళ్లతో వెళ్లిన మైక్‌ ఫొటోలు నెట్‌లో వైరల్‌గా మారాయి.

Updated Date - 2020-12-02T08:53:27+05:30 IST