జిల్లాకు 35 కొత్తగా 104 వాహనాలు

ABN , First Publish Date - 2020-07-11T10:47:06+05:30 IST

జిల్లాలో 35 కొత్తగా 104 వాహనాలు వచ్చాయని అడిషనల్‌ డీఎంహెచ్‌వో కె.వెంకటరమణ తెలిపారు.

జిల్లాకు 35 కొత్తగా 104 వాహనాలు

కర్నూలు(హాస్పిటల్‌), జూలై 10: జిల్లాలో 35 కొత్తగా 104 వాహనాలు వచ్చాయని అడిషనల్‌ డీఎంహెచ్‌వో కె.వెంకటరమణ తెలిపారు. ప్రాంతీయ శిక్షణ కేంద్రం (మగ)లో కొత్తగా విధుల్లో చేరిన 35 మంది 104 వైద్యుల శిక్షణ కార్యక్రమానికి అడిషినల్‌ డీఎంహెచ్‌వో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 


Updated Date - 2020-07-11T10:47:06+05:30 IST