ఇండియన్‌ నేవీలో 338 అప్రెంటి‌స్‌లు

ABN , First Publish Date - 2022-06-15T22:04:18+05:30 IST

ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌... డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌లో చేరేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఇండియన్‌ నేవీలో 338 అప్రెంటి‌స్‌లు

ముంబయిలోని నేవల్‌ డాక్‌యార్డ్‌... డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌లో చేరేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటి‌స్‌షిప్‌ ట్రైనింగ్‌ ట్రేడ్‌ ఖాళీలు:

1. ఎలక్ట్రీషియన్‌: 49

2. ఎలక్ట్రోప్లేటర్‌: 01

3. మెరైన్‌ ఇంజన్‌ ఫిట్టర్‌: 36

4. ఫౌండ్రీ మ్యాన్‌: 2

5. నమూనా మేకర్‌: 2

6. మెకానిక్‌ డీజిల్‌: 39

7. ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌: 8

8. మెషినిస్ట్‌: 15

9. మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌: 15

10. పెయింటర్‌: 11

11. షీట్‌ మెటల్‌ వర్కర్‌: 03

12. పైప్‌ ఫిట్టర్‌: 22

13. టైలర్‌(జనరల్‌): 04

14. మెకానిక్‌(ఏసీ, రిఫ్రిజిరేటర్‌):08

15. వెల్డర్‌(గ్యాస్‌, ఎలక్ట్రిక్‌): 23

16. ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌: 28

17. షిప్‌రైట్‌ వుడ్‌: 21

18. ఫిట్టర్‌: 5

19. మేసన్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్టర్‌: 8

20. ఐ అండ్‌ సీటీఎస్‌ఎం: 3

21. షిప్‌రైట్‌ స్టీల్‌: 20

22. రిగ్గర్‌: 14

23. ఫోర్జర్‌, హీట్‌ ట్రీటర్‌: 01

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 2001 ఆగస్టు 1 నుంచి 2008 అక్టోబరు 31 మధ్య జన్మించి ఉండాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: జూన్‌ 21

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 08

వెబ్‌సైట్‌: indiannavy.nic.in/

Updated Date - 2022-06-15T22:04:18+05:30 IST