తెలంగాణలో.. 275 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ABN , First Publish Date - 2021-11-26T16:00:50+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని..

తెలంగాణలో.. 275 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Women and Child Welfareలో ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వరంగల్‌ ప్రాంత పరిధిలో ఉన్న మహిళా, శిశు సంక్షేమ విభాగం కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టు: ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు


జోన్లవారీగా ఖాళీలు

జోన్‌-1: కాళేశ్వరం 56 జోన్‌-2: బాసర- 68

జోన్‌-3: రాజన్న-72 జోన్‌-4: భద్రాద్రి-79


అర్హత: నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఎస్సెస్సీ, డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. అంగన్‌వాడీ టీచర్లు(మెయిన్‌, మినీ)/కో ఆర్డినేటర్లు/ఇన్‌స్ట్రక్టర్లు(అంగన్‌వాడీ ట్రెయినింగ్‌ సెంటర్లు/మిడిల్‌ లెవెల్‌ ట్రెయినింగ్‌ సెంటర్లు)/కాంట్రాక్ట్‌ సూపర్‌వైజర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 50 ఏళ్లు మించకూడదు

ఎంపిక: రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.200

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 27

వెబ్‌సైట్‌: https://wdcw.tg.nic.in/



Updated Date - 2021-11-26T16:00:50+05:30 IST