23కోట్లనాటి వజ్రం.. రష్యాలో లభ్యం!

ABN , First Publish Date - 2020-08-09T03:54:17+05:30 IST

రష్యాలో ఓ 236క్యారెట్ల భారీ వజ్రం బయటపడింది. ఈ విషయాన్ని ప్రముఖ డైమండ్ కంపెనీ అల్రోసా వెల్లడించింది.

23కోట్లనాటి వజ్రం.. రష్యాలో లభ్యం!

మాస్కో: రష్యాలో ఓ 236క్యారెట్ల భారీ వజ్రం బయటపడింది. ఈ విషయాన్ని ప్రముఖ డైమండ్ కంపెనీ అల్రోసా వెల్లడించింది. యాకూటియాలోని తమ వజ్రపు గనుల్లో ఈ ముడివజ్రం దొరికినట్లు అల్రోసా తెలిపింది. ‘ఇప్పటి వరకూ రష్యాలో లభించిన ప్రకృతి సిద్ధ ముడివజ్రాల్లో ఇదే అతిపెద్దది’ అని ఈ సంస్థ చెప్పింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ వజ్రం కనీసం 12-23కోట్ల సంవత్సరాల క్రితానిదని తెలుస్తోంది.

Updated Date - 2020-08-09T03:54:17+05:30 IST