Reduction of trains: 23 రైళ్ల ప్రయాణ సమయం తగ్గింపు

ABN , First Publish Date - 2022-07-30T16:12:52+05:30 IST

దక్షిణ రైల్వే(Southern Railway)లో 5 నిమిషాల నుంచి 4 గంటలు ప్రయాణ సమయం తగ్గించేలా 23 రైళ్ల సమయాల్లో మార్పులు చేపట్టినట్లు అధికారులు

Reduction of trains: 23 రైళ్ల ప్రయాణ సమయం తగ్గింపు

ఐసిఎఫ్‌(చెన్నై), జూలై 29: దక్షిణ రైల్వే(Southern Railway)లో 5 నిమిషాల నుంచి 4 గంటలు ప్రయాణ సమయం తగ్గించేలా 23 రైళ్ల సమయాల్లో మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొత్త రైలుమార్గాల ఏర్పాటు, విద్యుద్దీకరణ పనులు కారణంగా రైళ్ల ప్రయాణ సమయం తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. కన్నియాకుమారి-చెన్నై ఎగ్మూర్‌, న్యూఢిల్లీ-తిరువనంతపురం(New Delhi-Thiruvananthapuram), మదురై-తిరువనంతపురం, చెన్నై-తిరువనంతరం సహా 25 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళలను వచ్చే వారం నుంచి మార్పు చేసినట్లు తెలిపారు.


Updated Date - 2022-07-30T16:12:52+05:30 IST