లక్షా 30వేల కొలువుతో TMCలో టీచింగ్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-05-28T17:24:58+05:30 IST

టాటా మెమోరియల్‌ సెంటర్‌(టీఎంసీ)కి చెందిన వారణాసీలోని హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

లక్షా 30వేల కొలువుతో TMCలో టీచింగ్‌ పోస్టులు

టాటా మెమోరియల్‌ సెంటర్‌(టీఎంసీ)కి చెందిన వారణాసీలోని హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

విభాగాలు: అనెస్తీషియాలజీ, రేడియేషన్‌ అంకాలజీ, సర్జికల్‌ అంకాలజీ, జనరల్‌ మెడిసిన్‌, పాథాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ తదితరాలు

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/డీఎన్‌బీ/ఎంసీహెచ్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.67,700 నుంచి రూ.1,31,100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 11

వెబ్‌సైట్‌: https://tmc.gov.in/

Updated Date - 2022-05-28T17:24:58+05:30 IST