21న వాయు ‘గండం’

ABN , First Publish Date - 2022-03-19T15:38:11+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయుపీడనం ఈ నెల 21న వాయుగుండంగా మారే అవకాశ ముందని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం దక్షిణ

21న వాయు ‘గండం’

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పవాయుపీడనం ఈ నెల 21న వాయుగుండంగా మారే అవకాశముందని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం దక్షిణ బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కేంద్రీకృతమైందని, శనివారం ఈశాన్య దిశగా కదలి అండమాన్‌కు సమీపంలో వాయు గుండంగా మారి ఈ నెల 21న తుఫానుగా మారనుందని పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో గంటలకు 50 కి.మీ. వేగంతో పెనుగాలలు వీస్తాయని, జాలర్లు చేపలవేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు. 

Updated Date - 2022-03-19T15:38:11+05:30 IST