తెలంగాణలో కొత్తగా 2,098 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-02-06T02:51:55+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్

తెలంగాణలో కొత్తగా 2,098 కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణలో కొత్తగా 2,098 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 29,226 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2022-02-06T02:51:55+05:30 IST