2021కి వీడ్కోలు పలికి 2022కి స్వాగతం పలికాం. బాక్సాఫీస్ పరంగా టాలీవుడ్లో 2021లో సుమారు 170కి పైగా చిత్రాలు విడుదలయ్యాయి. వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
జనవరి 2021
ఏప్రియల్ తర్వాత లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. మే, జూన్లో సినిమాలు విడుదల కాలేదు.
జూలై 2021
ఇవి కాక నారప్ప, టక్ జగదీష్, మాస్ట్రో, జై భీమ్, అద్భుతం, దృశ్యం 2, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, ఏక్ మినీ కథ, థ్యాంక్యూ బ్రదర్ వంటి చిత్రాలు ఓటీటీలలో విడుదలయ్యాయి.