కారు ప్రమాదం.. మహిళ తలలో 5 సెంటీమీటర్ల సూదులు

ABN , First Publish Date - 2020-09-26T22:11:24+05:30 IST

కారు ప్రమాదం.. మహిళ తలలో 5 సెంటీమీటర్ల సూదులు

కారు ప్రమాదం.. మహిళ తలలో 5 సెంటీమీటర్ల సూదులు

బీజింగ్: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చైనాకు చెందిన మహిళకు స్కాన్‌లో దిమ్మదిరిగే విషయాలు తెలిశాయి. తలలో ఎలాంటి గాయాలు కానప్పటికీ, తరువాత సిటీ స్కాన్ చేసిన మహిళ మెదడులో 2 సూదులు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కారు ప్రమాదం తరువాత సిటీ స్కాన్ చేయించుకున్న 29 ఏళ్ల చైనా మహిళ తన మెదడులో 5 సెంటీమీటర్ల పొడవైన సూదులు కలిగి ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించి స్కాన్‌లో ఎటువంటి గాయాలు కాలేదని డాక్టర్లు చెప్పారు. తలకు ఎప్పుడూ శస్త్రచికిత్స చేయలేదని మహిళ పేర్కొంది.

Updated Date - 2020-09-26T22:11:24+05:30 IST