యూఎస్‌ నైట్‌క్లబ్‌లో కాల్పులు.. ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2020-07-06T13:42:30+05:30 IST

దక్షిణ కరోలినాలోని ఒక నైట్‌క్లబ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. అర్థరాత్రి దాటిన తర్వాత 2గంటలకు ఘటన జరిగిం

యూఎస్‌ నైట్‌క్లబ్‌లో కాల్పులు.. ఇద్దరి మృతి

గ్రీన్‌విల్లే(యూఎస్‌), జూలై 5: దక్షిణ కరోలినాలోని ఒక నైట్‌క్లబ్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. అర్థరాత్రి దాటిన తర్వాత 2గంటలకు ఘటన జరిగిందని, వివరాలు తెలియా ల్సి ఉందని పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి ట్రాప్‌ రాపర్‌ ఫూగియానో ప్రోగ్రాం ఉండడంతో జనం పెద్ద సంఖ్యలో క్లబ్‌ లోపల ఉన్నారని చెప్పారు. 


Updated Date - 2020-07-06T13:42:30+05:30 IST