భద్రాద్రి: జిల్లా ఎస్పీ సునీల్‌దత్ ఎదుట మావోయిస్టు మిలీషియా సభ్యులు భారీగా లొంగిపోయారు. ఎస్పీ ఎదుట 19 మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు మహిళా సభ్యులు ఉన్నారు.