17,18 తేదీల్లో Chennai-Tirupati మార్గంలో రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-05-15T16:05:06+05:30 IST

చెన్నై -తిరుపతి మార్గంలో రైలుపట్టాల మరమ్మతుల కారణంగా ఈ నెల 17, 18 తేదీల్లో పలు రైళ్ల సేవలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది. చెన్నై నుంచి

17,18 తేదీల్లో Chennai-Tirupati మార్గంలో రైళ్ల రద్దు

ప్యారిస్‌(చెన్నై): చెన్నై -తిరుపతి మార్గంలో రైలుపట్టాల మరమ్మతుల కారణంగా ఈ నెల 17, 18 తేదీల్లో పలు రైళ్ల సేవలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది. చెన్నై నుంచి కోయంబత్తూర్‌, బెంగళూరు ప్రాంతాలకు నడుపుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఆరు రైళ్లు 17, 18 తేదీల్లో కాట్పాడి నుంచి బయలుదేరుతాయి.


Updated Date - 2022-05-15T16:05:06+05:30 IST