NTPCలో 15 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-04-30T21:55:33+05:30 IST

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌టీపీసీ) లిమిటెడ్‌ నిర్ణీతకాల ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

NTPCలో 15 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌టీపీసీ) లిమిటెడ్‌ నిర్ణీతకాల ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాల వారీగా ఖాళీలు: సోలార్‌ పీవీ-05; డేటా అనలిస్ట్‌-01; ఎల్‌ఏ/ఆర్‌ అండ్‌ ఆర్‌ 09

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎంటెక్‌, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్‌ డెవల్‌పమెంట్‌/ఎంబీఏ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 29

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 13

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

Updated Date - 2022-04-30T21:55:33+05:30 IST