14న లాక్‌డౌన్‌పై Cm సమావేశం

ABN , First Publish Date - 2022-02-12T14:12:16+05:30 IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన సడలింపుల లాక్‌డౌన్‌ ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. తాజా సడలింపులతో విద్యా, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నిబంధనలు పాటి

14న లాక్‌డౌన్‌పై Cm సమావేశం

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన సడలింపుల లాక్‌డౌన్‌ ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. తాజా సడలింపులతో విద్యా, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు నిబంధనలు పాటిస్తూ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో, లాక్‌డౌన్‌ విషయమై ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ నెల 14వ తేది సచివాలయంలో వైద్యనిపుణులు, పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. 

Updated Date - 2022-02-12T14:12:16+05:30 IST