రాజమండ్రిలో 14 అడుగుల కింగ్ కోబ్రా.. బెదిరిపోయిన స్థానికులు

ABN , First Publish Date - 2021-04-21T23:36:55+05:30 IST

రాజమండ్రిలో 14 అడుగుల కింగ్ కోబ్రా.. బెదిరిపోయిన స్థానికులు

రాజమండ్రిలో 14 అడుగుల కింగ్ కోబ్రా.. బెదిరిపోయిన స్థానికులు

రాజమండ్రి: 14 అడుగుల కింగ్ కోబ్రా పాము హల్ చల్ చేసింది. సమీప అటవీప్రాంతంలో నుంచి జనావాసాల్లోకి వచ్చింది. పామును చూసి బెదిరిపోయిన స్థానికులు స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించారు. దీంతో వాళ్లు పామును పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Updated Date - 2021-04-21T23:36:55+05:30 IST