13 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

ABN , First Publish Date - 2022-03-13T15:56:09+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మరింత తగ్గాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 136 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 87 మంది, చిత్రదుర్గలో పది మందికి వైరస్‌ ప్రబలింది. 13 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు

13 జిల్లాల్లో Covid  కేసులు నిల్‌

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మరింత తగ్గాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 136 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 87 మంది, చిత్రదుర్గలో పది మందికి వైరస్‌ ప్రబలింది. 13 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. మిగిలిన 15 జిల్లాల్లో పదిలోపు బాధితులు నమోదయ్యారు. 275 మంది కోలుకోగా ఇద్దరు మృతి చెందారు. బెళగావి, ఉత్తరకన్నడలలో ఒక్కొక్కరు కాగా 28 జిల్లాల్లో ఒక్కరూ మృతి చెందలేదు. రాష్ట్రవ్యాప్తంగా 2,622 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులో 2,097 మంది ఉన్నారు. 

Updated Date - 2022-03-13T15:56:09+05:30 IST