సీపీఎస్ పై 122 సార్లు జగన్‌ హామీ

ABN , First Publish Date - 2022-06-26T07:36:57+05:30 IST

సీపీఎస్ పై 122 సార్లు జగన్‌ హామీ

సీపీఎస్ పై 122 సార్లు జగన్‌ హామీ

రద్దు చేయాల్సిందే: సీపీఎ్‌సఈఏ అధ్యక్షుడు అప్పలరాజు

సీతంపేట(విశాఖపట్నం), జూన్‌ 25: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో వున్నారని ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు అన్నారు. విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం సీతంపేట జీవీఎంసీ పాఠశాలలో జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో సీపీఎస్‌ రద్దుపై 122సార్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 

Updated Date - 2022-06-26T07:36:57+05:30 IST