108 అత్యవసర నెంబర్‌ నిలిపివేత

ABN , First Publish Date - 2021-07-31T03:09:20+05:30 IST

సాంకేతిక కారణాలతో రాష్ట్రంలో అర్థరాత్రి నుంచి 108 అత్యవసర నెంబర్‌‌ను నిలిపివేస్తున్నట్లు సంస్థ

108 అత్యవసర నెంబర్‌ నిలిపివేత

పశ్చిమ గోదావరి: సాంకేతిక కారణాలతో రాష్ట్రంలో అర్థరాత్రి నుంచి 108 అత్యవసర నెంబర్‌‌ను నిలిపివేస్తున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు 108 నెంబర్ పనిచేయదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో తెలిపారు. అత్యవసర పరిస్థితుల కోసం 08645660208, 8331033405 నెంబర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-07-31T03:09:20+05:30 IST