Abn logo
Jul 1 2020 @ 04:33AM

జిల్లాకు కొత్తగా 108 అంబులెన్స్‌లు

కాకినాడ,జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రతీ మండలానికో 108 అంబులెన్‌ ్స వాహనాన్ని సమకూరుస్తామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఏలూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర వైద్య సేవల్లో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 108 అంబులెన్‌ ్స వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 24 అంబులెన్స్‌లు ఉండగా త్వరలో మరో 24 రానున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement