మహిళా భద్రతపై 1 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు

ABN , First Publish Date - 2021-02-25T08:08:20+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 1 నుంచి 8 వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలంగాణ మహిళా భద్రత విభాగం తెలిపింది.

మహిళా భద్రతపై 1 నుంచి  ప్రత్యేక కార్యక్రమాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 1 నుంచి 8 వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలంగాణ మహిళా భద్రత విభాగం తెలిపింది. వివిధ అంశాలపై చర్చ, డిజిటల్‌ పోస్టర్ల విడుదలతో పాటు పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. మహిళలపై వేధింపులు, గృహహింసపై జర్నలిస్టులకు 1న వర్క్‌షాప్‌ ఏర్పాటు చేశామని వివరించింది. 

Updated Date - 2021-02-25T08:08:20+05:30 IST