Home » Leh
చవక.. చవక.. క్యాబ్ కంటే ఫ్లైట్ ప్రయాణం చవక.. అంటూ నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో అర్బన్ కమ్యూటింగ్ లగ్జరీగా మారిపోతోందని కొందరంటుంటే, భారతదేశంలో ట్రాన్స్‌పోర్టేషన్ ధరల మధ్య తీవ్ర తేడాల్ని హైలైట్ చేస్తున్నారు.
వాంగ్‌చుక్ ఏళ్ల తరబడి శాంతియుత నిరసనలు తెలుపుతున్నారని, అయితే సీఆర్పీఎఫ్ చర్యలతోనే సెప్టెంబర్ 4న పరిస్థితి ఉద్రిక్తంగా మారి నలుగురి మృతికి దారితీసిందని ఆంగ్మో ఆరోపించారు.
విమాన ఇంజిన్ని(Aeroplane Engine) పక్షి ఢీ కొట్టడంతో విమానం ఎయిర్ పోర్ట్‌కి తిరిగి వచ్చిన ఘటన ఢిల్లీలో ఆదివారం జరిగింది. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమాన ఇంజిన్‌ను ఓ పక్షి ఢీ కొట్టింది.