• Home » Ananthapuram

Ananthapuram

మొన్న అడ్డుకున్నా... నేడు సజావుగా పనులు

మొన్న అడ్డుకున్నా... నేడు సజావుగా పనులు

రెండు రోజులుగా ఆ వెంచర్లలో రహదారుల పనులను ఎక్స్‌వేటర్‌తో సాగుస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.

ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్న జగన్

ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్న జగన్

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన వికృత విన్యాసాలతో ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.

‘జగనన్న ఇళ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలి’

‘జగనన్న ఇళ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలి’

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు రూ. 5 లక్షలు చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ డిమాండ్‌ చేశారు.

అంతా నొక్కుడే!

అంతా నొక్కుడే!

గ్రామ పంచాయతీల్లో పని చేసే కొంతమంది సిబ్బంది అధికారులు ఇచ్చిన చనువుతో ఇష్టారాజ్యంగా అక్రమాల్లో చెలరేగిపోతున్నారు.

అవ్వాతాతలకు జగనన్న అన్యాయం

అవ్వాతాతలకు జగనన్న అన్యాయం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగనరెడ్డి నవరత్నాల పేరుతో అందరికి సంక్షే మ పథకాలు అందిస్తామని గొప్పలు చెప్పి... పండుటాకులైన అవ్వాతాతల పింఛన లకు నోటీసు లిచ్చి మోసం చేస్తున్నాడంటూ టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ, మారుతి రెడ్డి మండి పడ్డారు.

TDP Leader: పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

TDP Leader: పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు అయ్యింది.

గుప్తనిధుల పేరిట బురిడీ

గుప్తనిధుల పేరిట బురిడీ

గుప్తనిధుల పేరుతో మహిళల నుంచి రూ.లక్షల్లో డబ్బు తీసుకుని ఓ మహిళ ఉడాయించిందంటూ యాడికిలో కలకలం చెలరేగింది.

ఐదుగురు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన

ఐదుగురు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సస్పెండ్‌ చేసినట్లు జిల్లా పంచా యతీ రాజ్‌శాఖ ఎస్‌ఈ భాగ్యరాజ్‌ ఒక ప్రకటనలో శనివారం తెలియజేశారు.

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు...ఇద్దరు మృతి

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు...ఇద్దరు మృతి

జిల్లాలోని పెనుకొండ మండలం పెద్దచెరువు ఆంజనేయస్వామి గుడి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘ఐరాడ్‌’

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘ఐరాడ్‌’

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ‘ఐరాడ్‌’ యాప్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా ట్రాన్సపోర్ట్‌ అధికారి శివరామప్రసాద్‌ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి