వేదాంగాలు వేదాంగాలు ఆరు. వేదాలను సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే సాధనాలైన వేదాంగాల్లో శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, ఛందస్సు ఉన్నాయి.
నిజమైన విజేత భిక్షువులకు లభించే గౌరవ, మర్యాదలు చూసి తను కూడా భిక్షువుగా మారాలనుకున్నాడు ఒక పేద రైతు. ‘అలాగైతే కష్టపడకుండా జీవించవచ్చు’ అనుకున్నాడు. మరుసటి రోజు ఒక ఆరామానికి వెళ్ళాడు.
సత్యమే శాశ్వతం ‘‘‘సత్ (వాస్తవమైనది/ సత్యమైనది) ఎన్నటికీ అంతం కాదు, ‘అసత్’ (అవాస్తవమైనది/ అసత్యమైనది) అనే దానికి ఎన్నడూ ఉనికి లేదు’’ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.
వారు ధన్యులు... ‘విశ్వాసం’ అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మనోధైర్యం. దేవుణ్ణి సన్నిహితం చేసే ఒక వాహిక. ఒకసారి సముద్ర తీరంలో... సంధ్యా సమయంలో ఏసు ప్రభువు శిష్యులు ఇసుక తిన్నెలను దాటి వస్తున్నారు. అల్లంత దూరాన మసక చీకట్లలో... ఆ సముద్రం అలల మీద ఏదో శక్తి నడిచి...
విశ్వ సౌభ్రాతృత్వ యాత్ర సకల మత ధర్మాలూ దేవాది దేవుని గురించి ప్రస్తావిస్తాయి. ఆ దేవాది దేవుడు ఒక్కడే కనుక... ఆయనను చేరే మార్గం కూడా ఒక్కటే ఉంటుంది. అదే భగవత్ర్పేమ. భగవంతుడి పట్ల ప్రేమను...
విశేషాల నెలవు... హజ్ ఇస్లాం ధర్మానికి అయిదు మూల స్తంభాలు ఉన్నాయి. వాటిలో హజ్ యాత్ర ఒకటి. పవిత్రమైన మక్కా నగరానికి ముస్లింలు చేసే యాత్రను ‘హజ్’ అంటారు.
నూకలమర్రి నుంచి అమెరికా వరకు... డాక్టర్ గోలి మోహన్ ప్రస్థానంచదువే తలరాతను మారుస్తుందని గట్టిగా నమ్మాడు. పట్టుదలతో చదివి పరిశోధకుడై అమెరికా వెళ్లాడు. 72 దేశాల్లోని కంపెనీలతో మందుల వ్యాపారం చేస్తూనే పేరున్న క్యాన్సర్ సైంటిస్టులలో ఒకడిగా నిలిచాడాయన.
మా నాన్నగారి ఉద్యోగం నాకు రాదా? నేనొక పెంపుడు కూతురును. అయితే నన్ను పెంచుకున్న మా నాన్నగారు 2004లో గుండెపోటుతో చనిపోయారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి. సమస్య ఏమిటంటే, ఆయన నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నారే...
అతి పొడవైన వాటర్ స్లైడ్అమ్యూజ్మెంట్ పార్కుల్లో వాటర్ స్లైడ్‌లపై ఎంజాయ్ చేసుంటారు కదా! వాటర్ స్లైడ్ ఎక్కితే కొన్ని సెకన్లలోనే జారుకుంటూ నీళ్లలో పడిపోతారు. కానీ మలేసియాలో ఉన్న వాటర్‌స్లైడ్ ఎక్కితే నాలుగు నిమిషాల...
అందరు పేరెంట్స్‌లాగే నేనూ: సన్నీలియోన్సన్నీలియోన్ పోర్న్‌స్టారే కావొచ్చు. ఆమె ఆత్మాభిమానానికి కించిత్తు భంగం కలిగినా తట్టుకోలేదు. ఇతరులకు గౌరవ మర్యాదలు ఇస్తుంది. మనుషుల్ని ప్రేమిస్తుంది.
మీ ప్రాంతంలో రైతులు పత్తి కట్టె కాల్చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే...రైతులు అత్యధికంగా పండించే పంటల్లో పత్తి ఒకటి. తెలంగాణలో వేలాది ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. పత్తిని సేకరించడం పూర్తైన...
ఇంటిని సరికొత్తగా మలచాలంటే ఇలా చేయండి!ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. మనం ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ పండుగలను స్వాగతించడానికి, మనం స్వర్గసీమగా భావించే ఇంటికి సరికొత్త హంగులద్దాలని కోరుకునే సీజన్ ఇది. ఓ ఇంటిని అందమైన గృహంగా మార్చడానికి ఎంతో శ్రమిస్తుంటాం.
గూగుల్ గూట్లో లోకల్ షాపులు?ఆన్లైన్లో కొన్నప్పుడయితే - ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం సులువు. గూగుల్‌లో సెర్చ్ చేసి.. షాపింగ్ బటన్ నొక్కితే చాలు .. ప్రొడక్ట్ ఎక్కడ లభిస్తుందో తెలిసిపోతుంది.
మీ టూర్‌ను ఇలా ప్లాన్ చేసుకోండి..పర్యాటక రంగం సైతం ఇప్పుడు కాంటాక్ట్‌లెస్ విధానం అనుసరిస్తుంది. ఈ కోణంలో తమ ప్రయాణాలను వైవిధ్యంగా యాత్రికులు ఏ విధంగా ప్రణాళిక చేసుకోవచ్చంటే..