వారికి శ్రమకు తగిన ఫలితం ఉండదు..

ABN, Publish Date - Jan 20 , 2026 | 07:49 AM

మంగళవారం రాశిఫలాలకు సంబంధించి ప్రతి రాశివారికి ప్రధాన సూచనలు చేశారు జ్యోతిష్య విశారద డాక్టర్ కె.వేణుగోపాల్.

ఆంధ్రజ్యోతి, జనవరి 20: ఇవాళ్టి(మంగళవారం) రాశిఫలాలకు సంబంధించి ప్రతి రాశివారికి ప్రధాన సూచనలు చేశారు జ్యోతిష్య విశారద డాక్టర్ కె.వేణుగోపాల్. నేటి పరిస్థితులు, వ్యవహార పరామర్శలు, ఆరోగ్యం, ఆర్థిక అంశాల గురించి వెల్లడించారు. కొన్ని రాశుల వారికి పని భారం పెరుగుతుందని.. శ్రమకు తగిన ఫలితం ఉండదని తెలిపారు.

Updated at - Jan 20 , 2026 | 08:45 AM