పెను సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ

ABN, Publish Date - May 24 , 2026 | 06:47 AM

డిజిటల్ ప్రపంచంలో కాక్రోచ్ జనతా పార్టీ పెను సంచలనంగా మారింది. వ్యంగ్యం, ప్రజాగ్రహం సాయంతో ప్రభంజనం సృష్టిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఐదు రోజుల్లోనే రెండు కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ ప్రపంచంలో కాక్రోచ్ జనతా పార్టీ పెను సంచలనంగా మారింది. వ్యంగ్యం, ప్రజాగ్రహం సాయంతో ప్రభంజనం సృష్టిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఐదు రోజుల్లోనే రెండు కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. అన్నీ పార్టీల ఫాలోవర్స్‌ను ఇది దాటేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి 13.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా.. బీజేపీకి 8.8 మిలియన్ల మంది ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీని మహారాష్ట్రకు చెందిన అభిజీత్ దిప్కే స్థాపించారు. మరోవైపు దీనిపై హక్కుల కోసం మూడు ట్రేడ్ మార్క్ అప్లికేషన్లు దాఖలు అయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి

వైట్‌హౌస్‌ దగ్గర కలకలం.. భద్రతా దళాల కాల్పుల్లో దుండగుడి మృతి

అటవీ విస్తీర్ణంలో దేశంలో ఏపీదే ప్రథమ స్థానం

Updated at - May 24 , 2026 | 06:52 AM