ప్రజ్ఞానంద.. రన్నరప్
ABN , Publish Date - Aug 21 , 2026 | 02:51 AM
సింక్యుఫీల్డ్ కప్ చెస్‌లో ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. వెస్లీ సో (అమెరికా)తో జరిగిన ఫైనల్స్...
జీసీటీ ఫైనల్‌కు అర్హత
సెయింట్ లూయిస్ (యూఎస్): సింక్యుఫీల్డ్ కప్ చెస్‌లో ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. వెస్లీ సో (అమెరికా)తో జరిగిన ఫైనల్స్ ఆర్మ్‌గెడాన్ గేమ్‌లో ప్రజ్ఞానంద ఓడిపోయాడు. ఇక్కడ రెండో స్థానంలో నిలిచినా..ఈనెల 22 నుంచి సెయింట్ లూయి్‌సలోనే జరిగే గ్రాండ్ చెస్ టూర్ (జీసీటీ) తుదిపోరుకు ప్రజ్ఞ అర్హత సాధించాడు.