నేటినుంచే జాతీయ కబడ్డీ పోటీలు
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:32 AM
వడోదరాలో మంగళవారం నుంచి 27 వరకు జాతీయ పురుషుల కబడ్డీ ఛాంపియన్‌షిప్ జరుగనుంది. ఈ పోటీల్లో..
వడోదరా: వడోదరాలో మంగళవారం నుంచి 27 వరకు జాతీయ పురుషుల కబడ్డీ చాంపియన్‌షి్‌ప జరుగనుంది. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 31 జట్లు పాల్గొంటున్నాయి. జాతీయ కబడ్డీ సంఘం (ఏకేఎ్‌ఫఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ప్రొ కబడ్డీ లీగ్ స్టార్లు ఆశు మాలిక్, అవాన్, దేవాంక్, భరత్ హూడా, అర్జున్ దేశ్వాల్ తదితరులు బరిలోకి దిగుతున్నారు.