మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్-2026లో టర్కీ క్రీడాకారిణి జెయ్నెప్ సోన్మెజ్ క్రీడాస్ఫూర్తితో అందరి మనసులు గెలుచుకున్నారు. రష్యా ప్లేయర్ ఎకటెరినాతో మ్యాచ్ జరుగుతుండగా, తీవ్రమైన ఎండ వేడికి ఒక బాల్ గర్ల్ స్పృహతప్పి పడిపోయింది.