ప్రపంచ రికార్డు సృష్టించిన బ్రెజిల్‌కు చెందిన 35 ఏళ్ల పెపే ఫియమోనిని. మాన్యువల్ ట్రెడ్‌మిల్‌పై 24 గంటల పాటు నిరంతరాయంగా పరిగెత్తిన ఫియమోనిని. మొత్తం 188 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించిన పెపే ఫియమోనిని